మడోన్నా అశ్విన్ దర్శకత్వంలో, కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం "మావీరన్ /మహావీరుడు". ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, సరితా కీ రోల్స్ లో నటిస్తున్నారు.
శివ కార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మావీరన్ ఫస్ట్ సింగిల్ 'శీనా శీనా' విడుదలై ఇన్స్టంట్ ఛార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాటను తెలుగులో విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. గానా గానా అని సాగే ఈ పవర్ఫుల్ హై ఎనర్జిటిక్ గ్రూప్ సాంగ్ ని రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa