జేడీ స్వామి డైరెక్షన్లో విభిన్నమైన కధాంశంతో, సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "పర్ఫ్యూమ్". ఈ సినిమాలో ఛే నాగ్, ప్రాచి ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. ఫ్రాగ్రాన్స్ మానిఫెస్టేషన్ బ్యానర్ పై జె సుధాకర్, శివ బి, రాజ్ కుమార్, శ్రీనివాస్, రాజేందర్, శ్రీధర్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే... అనే సాడ్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయింది. అజయ్ అరసద స్వరపరిచిన ఈ గీతాన్ని సీనియర్ స్టార్ సింగర్ చిత్రగారు ఆలపించగా, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్, ఆస్కార్ నామినీ చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa