గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి తాత్కాలికంగా 'VD12' అని పేరు పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించని ఈ చిత్రంలో ధమాకా ఫేమ్ శ్రీలీల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ పాన్-ఇండియన్ ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa