ఈమధ్యనే ప్రారంభమైన పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ల క్రేజీ మల్టీస్టారర్ ప్రస్తుతం స్విఫ్ట్ మోడ్ లో జరుగుతుంది. హరిహరవీరమల్లు షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మూవీ లో తన పాత్ర షూటింగ్ ని అతి త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు.
నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ 'వినోదయ సిత్తం' కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, సుబ్బరాజ్ తదితరులు కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫాక్టర్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa