ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ కోలీవుడ్ మూవీ "జైలర్" నుండి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ స్పెషల్ పోస్టర్ తో జైలర్ చిత్రబృందం సునీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసింది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, సంజయ్ దత్, రమ్యకృష్ణ, యోగిబాబు, తమన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa