టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సరికొత్త చిత్రం "శ్రీదేవి శోభన్ బాబు". ఇందులో గౌరీ జి కిషన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత మరియు విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. కమ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ లిరికల్ టామ్ అండ్ జెర్రీ ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ రేపు విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa