లక్ష్ చదలవాడ నుండి రాబోతున్న మూడవ సరికొత్త చిత్రం "ధీర". విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి సంబంధించిన ఎనౌన్స్మెంట్ చెయ్యబోతున్నట్టు పేర్కొన్నారు.
ఈ సినిమాలో సోనియా భన్సల్, నేహాపతన్, మిర్చి కిరణ్, హిమజ, సామ్రాట్, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa