కెరీర్ మొదటి నుండి సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ రోజే 'మైఖేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ టికెట్ పోర్టల్స్, రేటింగ్స్ సంస్థలో ఎక్స్ట్రార్డినరీ రేటింగ్స్ తో మైఖేల్ దూసుకుపోతున్నాడు. ఈ మేరకు బుక్ మై షోలో 9.2, పే టీఎం లో 90%, IMDB లో 9.3, గూగుల్ 4.6/5 రేటింగ్స్ తెచ్చుకున్న మైఖేల్ ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తోనే బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa