ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ముఖచిత్రం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 04:33 PM

గంగాధర్ దర్శకత్వంలో చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించిన "ముఖచిత్రం" ఈరోజు ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa