cinema | Suryaa Desk | Published :
Tue, Jan 31, 2023, 10:49 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గ్యాంగ్‌లీడర్'. ఈ సినిమాకి విజయ్ బాపినీడు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయశాంతి హీరోయినిగా నటించింది. ఈ సినిమా 9 మే 1991 విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా మళ్ళి ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న రీ-రిలీజ్ కాబోతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa