అగ్ర కథానాయిక రష్మిక మందన్న స్టార్‌హీరో విజయ్‌తో కలిసి నటించిన సినిమా వారిసు. అయితే ఆ సినిమా కథ విన్నప్పుడే తన పాత్రకు ఎలాంటి స్కోప్ లేదని తెలిసిందని చెప్పుకొచ్చింది. ఏమీ లేదని తెలిసినా విజయ్ కోసమే సినిమా ఒప్పుకుందట. విజయ్‌తో కలిసి వెండితెర పంచుకోవాలన్న కోరిక మేరకు ఈ సినిమా చేశానని పేర్కొంది. తన పాత్ర కేవలం రెండు పాటలకే పరిమితమనే విషయం బాగా తెలుసంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa