సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa