ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటుడు సునీల్ కి మరో బంపరాఫర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 10:05 AM

టాలీవుడ్ నటుడు సునీల్ కెరీర్ 'పుష్ప' చిత్రంలోని నెగిటివ్ రోల్ తో అనూహ్య మలుపు తిరిగింది. ఈ పాత్రతో సునీల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తాజాగా సునీల్ కి మరో బంపరాఫర్ వచ్చిందని తెలుస్తోంది. తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో సునీల్ ఓ మేజర్ రోల్ లో నటించనున్నారు. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa