గుణశేఖర్ డైరెక్షన్లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీ "శాకుంతలం". మహాశివరాత్రి కానుకగా వచ్చే నెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి ముస్తాబవుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గానే ట్రైలర్ విడుదలై, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
తాజా బజ్ ప్రకారం, శాకుంతలం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ లీడింగ్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరను వెచ్చించి శాకుంతలం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని వినికిడి. మరి, ఈ విషయంపై అతి త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa