ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసిన కళ్యాణ్ రామ్ "అమిగోస్"

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 05:50 PM

నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గా టీజర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.


తాజాగా మేకర్స్ అమిగోస్ మూవీ సంగీత ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అమిగోస్ ఫస్ట్ సింగల్ 'ఏక ఏక' ఫ్రెండ్ షిప్ సాంగ్ తో మీ స్నేహబంధాన్ని సెలెబ్రేట్ చేసుకోండి అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. జనవరి 20వ తేదీ ఉదయం 11:07 గంటలకు ఏక ఏక ఫుల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa