కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా, మురళీ కిషోర్ అబ్బురు డైరెక్షన్లో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మురళి శర్మ కీరోల్ లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ 'ఓహ్ బంగారం' సాంగ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోను బట్టి ఇదొక ప్రేమగీతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa