ఒక ఆలోచింప చేసే కోట్ షేర్ చేసిన అనసూయ ఫోటోలతో మాత్రం కవ్వించింది. నీలి కళ్లతో కొంటె చూపులు చూసి కుర్ర గుండెలు గాయం చేసింది. డబ్బు, హోదా నిజమైన అభివృద్ధి కాదు... నీవు ఆలోచించే విధానం, విషయాలను అర్థం చేసుకునే తీరు ఉన్నతంగా ఉంటే అదే నిజమైన అభివృద్ధి. అది నీలోనే జరగాల్సింది... అని అర్థం వచ్చేలా ఒక కోట్ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. అనసూయ కామెంట్ సందేశాత్మకంగా ఉన్నప్పటికీ... ఫోటోలు మాత్రం మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఎర్ర చీరలో అనసూయ అద్భుతంగా ఉన్నారు. ఆమె నాటీ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. ఈ మధ్య అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ భిన్నంగా ఉంటున్నాయి. ఆమె హెవీగా ట్రోల్స్ కి గురవుతున్న నేపథ్యంలో... మరింతగా ఆమె ఆత్మస్తైర్యం ప్రదర్శిస్తున్నారు.
Latest pictures of Beautiful #Anasuya #anasuyabharadwaj @anusuyakhasba pic.twitter.com/9AL1jAgMIJ
— Deccan Delight (@DeccanDelight) January 12, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa