మోస్ట్ ప్రెస్టీజియస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం ముగిసింది. ఈ అవార్డుల కార్యక్రమంలో గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.
తాజా సమాచారం ప్రకారం, గోల్డెన్ గ్లోబ్ టాప్ 5 మూవీస్ లిస్టులో RRR నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు గోల్డెన్ గ్లోబ్ సంస్థ నుండి టాప్ 5 మూవీస్, సిరీస్ లు పోస్టర్ విడుదల కాగా, అందులో టాప్ మూవీగా RRR ఉండడం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa