ఈ నెల్లో బాలీవుడ్ థియేటర్లలో విడుదల కాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "పఠాన్". షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పోస్టర్లు, సాంగ్స్ ను విడుదల చేసి ఆడియన్స్ లో రావలసినంత రెస్పాన్స్ రాబట్టుకున్న పఠాన్ మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు పఠాన్ ట్రైలర్ హిందీ, తమిళం, హిందీ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
పోతే, ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈనెల 25న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa