ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"అవతార్ 2" ఇప్పటివరకు కలెక్ట్ చేసిందేంతంటే ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 04:12 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ అంచనాల నడుమ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది మోస్ట్ యాంటిసిపేటెడ్ "అవతార్ 2". పదమూడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తదుపరి అవతార్ ప్రపంచాన్ని మరోసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఆడియన్స్ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ వండర్ గా, లైఫ్ టైం లో ఒకేసారి వచ్చే ఛాన్స్ అని పేర్కొంటున్నారు. పాజిటివ్ రివ్యూల గురించి పక్కన పెడితే, బాక్సాఫీస్ వద్ద కూడా అవతార్ 2 బిగ్ నంబర్లను నమోదు చేస్తుంది.


గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 కలెక్షన్లు 1.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలుస్తుంది. నార్త్ అమెరికాలో 484 మిలియన్ డాలర్, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1.565బిలియన్ డాలర్లను అవతార్ 2 కలెక్ట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa