ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి అన్స్టాపబుల్ షోకి  వచ్చేదెవరంటే..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 09:46 PM

ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ షోకి తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రభాస్ రాకతో ఈ షో యొక్క ప్రాముఖ్యత మరింత విస్తరించగా, అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో ఈ షో పాపులారిటీకి ఆకాశమే హద్దుగా మారనుంది.


తాజా బజ్ ప్రకారం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా, తెలంగాణ మంత్రి KTR గారు ఈ ఎపిసోడ్ లో స్పెషల్ సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇవ్వనున్నారట. మరి, ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa