క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా "రంగమార్తాండ". ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందిస్తుండగా, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంస్థల సంయుక్త బ్యానర్ లపై కాలేపు మధు, ఎస్ వెంకట్రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ప్రకాష్ గారి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఇందులో 'రాఘవరావు' పాత్రలో ప్రకాష్ రాజు ఒక రంగస్థల నటుడిగా కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa