అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 మూవీ థియేటర్ ఆడియన్స్ ను విశేషంగా మెప్పించిన సంగతి తెలిసిందే. నిన్ననే ఈ మూవీ రెంటల్ బేసిస్ లో అమెజాన్ ప్రైమ్ విడియోలోకి డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే, ఈ రోజు షాకింగ్ గా ప్రైమ్ వీడియో నుండి ఈ సినిమా తొలగించబడిందని తెలుస్తుంది. మరో మూడ్రోజుల్లో అంటే జనవరి 6 నుండి తిరిగి ప్రైమ్ వీడియో లోకి అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa