కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటిస్తున్న న్యూ మూవీ "తునివు". బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై దిగ్గజ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటిస్తున్నారు. హెచ్ వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్గానే తునివు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని , యూ / ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఐతే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, తునివు సినిమాలో CBFC 13 రకాల కోతలను సూచించిందట. చిత్రబృందం ఈ మార్పులను చేసిన పిదపనే యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చిందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa