కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త చిత్రం "ఉగ్రం". అల్లరి నరేష్ సినీ కెరీర్ లో అరవైవ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రేపు నాలుగు గంటలకు బిగ్ ఎనౌన్స్మెంట్ రాబోతుందని కొంతసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa