జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ సినిమాను 2024, ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇది ఎన్టీఆర్ కు 30వ సినిమా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa