యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మైఖేల్'. రీసెంట్గానే ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ 'నీవుంటే చాలు' లిరికల్ సాంగ్ విడుదలై ఆడియన్స్ ను మైమరిపిస్తోంది.
తాజాగా మైఖేల్ టీం మరొక బిగ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు జనవరి 3వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు మైఖేల్ సినిమా నుండి థ్రిల్లింగ్ ఎనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa