ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.
న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, రేపు ఉదయం పదకొండు గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యబోతున్నట్టు ఇంట్రెస్టింగ్ వీడియోతో అధికారిక ప్రకటన చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa