నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా "వీరసింహారెడ్డి". శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా... ఈ మూడు పాటలూ శ్రోతలను విపరీతంగా మెప్పించాయి. ఫోర్త్ లిరికల్ సాంగ్ త్వరలోనే విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఈ గ్యాప్ లో మేకర్స్ ఒక BTS వీడియోను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈమేరకు రేపు ఉదయం 11:24 నిమిషాలకు రోర్ ఆఫ్ వీరసింహారెడ్డి పేరిట మేకింగ్ వీడియో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa