ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'18 పేజెస్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 04:16 PM

పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌ నటించిన రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" డిసెంబర్ 23, 2022న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 12.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.


'18 పేజెస్' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::
నైజాం : 3.50 కోట్లు
సీడెడ్ : 1.5 కోట్లు
ఆంధ్రాప్రదేశ్: 5 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ : 10.00 కోట్లు
KA + ROI : 0.50 కోట్లు
OS : 1.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 12.00 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa