ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ "ధమాకా" ఓటిటి పార్టనర్ పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 06:27 PM

నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన సినిమా "ధమాకా". ఈ రోజే థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో ధమాకా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై అఫీషియల్ అప్డేట్ అందుతుంది. ఈ మేరకు ధమాకా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సో, ధియేటర్ రన్ తదుపరి ధమాకా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa