ఘంటా సతీష్ బాబు డైరెక్షన్లో థ్రిల్లర్ మూవీ గా రూపొందిన సినిమా "బట్టర్ ఫ్లై". ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, భూమిక చావ్లా, నిహాల్ కీరోల్స్ పోషించారు. ఈ నెల 29 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి స్ట్రీమింగ్ కి రాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుండి అమ్మ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ సాంగ్ కి సంబంధించిన పూర్తి వీడియో విడుదలైంది. ఈ పాటను సీనియర్ సింగర్ చిత్రగారు పాడారు. ఈ సినిమాను జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa