ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం "బేబీ". టీజర్ తో ఒక్కసారిగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' విడుదలై, శ్రోతలను విశేషంగా అలరిస్తుంది. 2. 5 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్ వీడియోస్ లో ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ లవ్ అనేది.. ఎవరి జీవితంలోనైనా ఒక మరిచిపోలేని మధుర జ్ఞాపకం.. అనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మరియు, ఫస్ట్ సింగిల్ తో భారీ అంచనాలను ఏర్పరుచుకుంది.
సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa