రామ్ చరణ, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది.మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) విభాగంలో ఈ పాటను 95వ అకాడెమీ అవార్డుల కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. దీంతో ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన తొలి భారతీయ పాటగా నాటునాటు రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa