ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 సిటీస్ లో "18 పేజెస్" బస్సు యాత్ర ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 02:34 PM

నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా "18 పేజెస్". పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్న ప్రేమకథాచిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో 18 పేజెస్ చిత్రబృందం విభిన్న రీతిలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. 18 నగరాలలో 18 పేజెస్ బస్సు యాత్ర జరగనుంది. ఈ క్రమంలో ఈ రోజు వైజాగ్ లో 18 పేజెస్ మూవీ టీం హల్చల్ చెయ్యనుంది. పోతే, నిన్నే ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa