‘సూర్య’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి మౌనికా రెడ్డి. ఇటీవలే
భీమ్లా నాయక్, ఓరి దేవుడా సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిచింది. అయితే కెరీర్ ఊపు అందుకుంటున్న సమయంలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడింది ఈ భామ. తన స్నేహితుడు ‘సందీప్ కురపాటి’ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో ప్రకటించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa