రియాన్ సోహెల్, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్". AR అభి డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు హరిత గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'ప్రేమో ఏమో' అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ విడుదలైంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ సాంగ్ ను సింగర్ రమ్య బెహరా ఆలపించారు. హరిత గోగినేని లిరిక్స్ అందించారు.
దేవిశ్రీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ హాసన్, కాదంబరి కిరణ్ తదితరులు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa