ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"విద్య వాసుల అహం" ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 02:46 PM

మణికాంత్ గెల్లి డైరెక్షన్లో యువ నటీనటులు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న సినిమా "విద్య వాసుల అహం" ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మి నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడలి నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.


తాజా అఫీషియల్ అప్డేట్ ప్రకారం, విద్య వాసుల అహం ఫస్ట్ సింగిల్ ''హే ఎవ్వరో'' సాంగ్ డిసెంబర్ 14 మధ్యాహ్నం 01:45 నిమిషాలకు అందాల తార రాశీఖన్నా చేతుల మీదుగా విడుదల కానుంది.


పోతే, ఈ మూవీ జనవరి 14, 2023లో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa