ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటెన్స్ గా సాగిన అరుణ్ విజయ్ "ఆక్రోశం" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 05:15 PM

కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం "ఆక్రోశం". GNR కుమారవేలన్ డైరెక్షన్లో పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పల్లక్ లల్వాని హీరోయిన్ గా నటిస్తుంది. షాబీర్ సంగీతం అందిస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ రోజు ఆక్రోశం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం రా అండ్ ఇంటెన్స్ గా సాగింది. పవర్ఫుల్ కాప్ లైఫ్ లో ఎదురైన పెను సవాలుకి ఎలాంటి ముగింపు పలికింది? అన్న విషయాన్ని ఎంతో ఎంగేజింగ్ గా ఈ ట్రైలర్ లో చూపించడం జరిగింది.


విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ కుమార్, విజయ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa