లోకనాయకుడు కమలహాసన్ ఈమధ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కమల్ ను వైద్యులు ఈరోజు డిశ్చార్జ్ చేశారు. కమల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండగా, వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు బులెటిన్ల ద్వారా సమాచారం అందజేస్తున్నారు. ఈ మధ్యాహ్నం కమల్‌ను డిశ్చార్జి చేసిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa