హీరోయిన్ తాప్సి సినిమాలలో నటించడమే కాక ఔట్ సైడర్స్ ఫిలిమ్స్ అనే నిర్మాణసంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తుంది కూడా. తాజాగా ఈ బ్యానర్ లో రాబోతున్న సరికొత్తచిత్రం "బ్లర్". ఇందులో తాప్సి ప్రధానపాత్రలో నటిస్తుంది.
అజయ్ బహెల్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో గుల్షన్ దేవయ్య కీలకపాత్రలో నటించారు. 'జూలియాస్ ఐస్' స్పానిష్ చిత్రానికి హిందీ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను మేకర్స్ ముందుగా ధియేటర్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుందని అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మేరకు జీ 5 ఓటిటిలో డిసెంబర్ 9 నుండి బ్లర్ మూవీ స్త్రీమింగ్ కి రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa