విశ్వనటుడు కమల్ హాసన్ "విక్రమ్" సినిమాతో చాన్నాళ్ల తరవాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. విక్రమ్ సక్సెస్ జోష్ తో ఇండియన్ 2 షూటింగ్ ను పునఃప్రారంభించిన కమల్ ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు.
తాజాగా, కమల్ హాసన్ ఈ రోజు కళాతపస్వి కే. విశ్వనాధ్ గారిని ఆయన స్వగృహంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కమల్ - విశ్వనాధ్ కలయికలో సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి ఎపిక్ క్లాసిక్ సినిమాలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa