యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న చిత్రం "టాప్ గేర్". శశికాంత్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు నవంబర్ 25వ తేదీన సాయంత్రం నాలుగింటికి 'వెన్నెల వెన్నెల' అనే రొమాంటిక్ డ్యూయెట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa