కోలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పింది. తాను గతంలో ఒకరితో సహజీవనం చేసి మోసపోయానని వాపోయింది. 20 ఏళ్ల వయసులోనే తనకు ఈ అనుభవం ఎదురైందన్నారు. ఆ తర్వాత ఎవరినీ ప్రేమించలేదని పేర్కొంది. ఇక పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, లైఫ్‌లో సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పెళ్లైన ఆడవాళ్లెవరూ సంతోషంగా లేరని అభిప్రాయపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa