బ్రెజిల్ అందాల భామ జెన్నిఫర్ పిచినెటో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సత్యదేవ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో ఈమె నటించబోతోంది. ఈ చిత్రంలో డాలీ ధనుంజయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ను తీసుకున్నారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. కాగా, అక్షయ్ కుమార్ సినిమా రామ్ సేతులో జెన్నిఫర్ పిచినెటో కీలక పాత్ర పోషించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa