యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో, మోడరన్ డేస్ లో యువతీయువకుల వ్యవహారతీరు ... వీటిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన చిత్రం "లవ్ టుడే". ఈ రోజే ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ మొబైల్స్ ఎక్స్చేంజి కి, ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ #1 పొజిషన్ లో దూసుకుపోతుంది..
ప్రదీప్ రంగనాధన్ డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు గారు సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa