ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"చెప్పాలని ఉంది" నుండి 'లేరా' లిరికల్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 11:14 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో 94వ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం "చెప్పాలని ఉంది". యష్ పూరీ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో స్టెఫీ పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. హామ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలిసి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఈ రోజు 'లేరా' లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. పూర్తి పాట రేపు రిలీజ్ కానుంది. పోతే, ఈ సినిమాకు అరుణ్ భారతి L డైరెక్టర్ కాగా, అస్లాం కెయి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa