సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'జైలర్'. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు అని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోని విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa