ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IMDB టాప్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ లో "హిట్ 2"..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 11:16 PM

అడవి శేష్ హిట్ 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన IMDB టాప్ టెన్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ టెన్త్ ప్లేస్ లో హిట్ 2 నిలిచింది. ఇంకా ఈ లిస్ట్ లో రాజ్ తరుణ్ అహ నా పెళ్ళంట సినిమా 9వ స్థానంలో నిలిచింది.


శైలేష్ కొలను డైరక్టర్ గా, వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. డిసెంబర్ 2న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa