ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైరెక్ట్ డిజిటల్ విడుదలను ఎంచుకున్న విక్కీ కౌశల్ తదుపరి చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 07:17 PM

శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ 'గోవింద నామ్ మేరా' చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరియు భూమి పెడ్నేకర్ కథానాయికలుగా నటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నిర్మాత కరణ్ జోహార్ మరియు విక్కీ కౌశల్ ఈ సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌ చేస్తున్నట్లు ఒక చిన్న వీడియో గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ చిత్రం అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది అని ప్రకటించారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa